E-bike: సైకిల్ లాంటి ఎలక్ట్రిక్ బైక్... ఎందుకు అందరికీ నచ్చుతోంది?

Electric bike: పెట్రోల్ బైక్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా... ఐతే... ఆలోచించండి... ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ బైకులు కొంటున్నారు. ఇప్పుడు వాటికి ఉన్న క్రేజ్ మరే బైకులకూ లేదు. ఎందుకో తెలుసుకుందాం.