మీ ప్రాంతం ప్రాతిపదికన బైక్ ధరలో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు. రేటు ఎక్కువగా ఉన్నా కూడా ఫీచర్లు బాగున్నాయి. లాంగ్ రేంజ్ దీని సొంతం. అందువల్ల ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ బైక్ను ఒకసారి పరిశీలించొచ్చు. మార్కెట్ ఇంకా రెవోల్ట్, టార్క్ సహా పలు కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్స్ను అందిస్తున్నాయి. వీటిని కూడా పరిశీలించొచ్చు. మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.