Home » photogallery » business »

EDUCATION LOAN IF YOU WANT A LOAN FOR YOUR CHILDS EDUCATION IT IS FOR YOU MK

Education Loan: పిల్లల చదువు కోసం లోన్ కావాలా...అయితే ఇది మీకోసం...

ప్రతిభ ఉన్నా సరే, ఆర్థిక స్థోమత లేక ఎంతో మంది ఉన్నత విద్యకు దూరమవుతుంటారు. అటువంటి వారికి చేయూతనిచ్చేందుకు బ్యాంకులు ముందుకొస్తున్నాయి. వారి కోసమే ప్రత్యేకంగా విద్యా రుణాలను అందిస్తున్నాయి. అంతేకాదు, మిగతా రుణాలతో పోలిస్తే వీటిని తక్కువ వడ్డీ రేట్లకే అందించడం విశేషం.