Home » photogallery » business »

EDIBLE OIL PRICES SHOOT UP BY RS 100 TO 150 PER 15 LITRE CAN OTHER COUNTRIES ALSO AFFECTED FROM UKRAINE CRISIS MKS

Edible Oil Prices: వంట నూనెల ధరలు పెరిగాయి.. Ukraine Crisis దెబ్బకు భారీగా..

వ్యాపార పరంగా ఇప్పుడు ప్రపంచం గ్లోబల్ విలేజ్ గా మారిన క్రమంలో.. ఎక్కడో సంక్షోభం తలెత్తితే దాని ప్రభావం మరో చోట కనిపించడం సహజ పరిణామంలా తయారైంది. రష్యా యుద్ద ప్రకటనల నేపథ్యంలో ఉక్రెయిన్ సంక్షోభం మరింత ముదిరి భారత్ సహా పలు దేశాల్లో వంట నూనె ధరల పెరుగుదలకు దారి తీసింది. రాబోయే రోజుల్లో ఇది మరింత భారీగా ఉంటుందని మార్కెట్ అంచనా. వివరాలివి..