Earn Money Online: మనలో చాలా మందికి నాణేలు సేకరించే అలవాటు ఉంటుంది. చిన్నప్పుడు సేకరించి... వాటిని ఎక్కడో దాచే ఉంటారు. ఇప్పుడు వాటిని బయటకు తీస్తే... లక్షలు సంపాదించే ఛాన్స్ ఉండొచ్చు. ఎలాగంటే... ఆ పాత నాణేలకు ఏవైనా ప్రత్యేకతలు ఉంటే... వాటిని లక్షలు పెట్టి కొంటున్నారు. కొంతమందికి అరుదైన నాణేలు సేకరించే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్లు ఈ నాణేలను భారీ ధర చెల్లించి కొంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
సపోజ్ మీ దగ్గర ప్రత్యేకమైన అరుదైన రూపాయి ఉంటే... దాన్ని మీరు అమ్మాలి అనుకుంటే... చక్కగా అమ్ముకోవచ్చు. దాని ధరను మీరే నిర్ణయించుకోవచ్చు. మీరు దాన్ని రూ.5 లక్షలకు అమ్మాలి అని అనుకుంటే... ఆ ధరను క్విక్కర్లో చెప్పవచ్చు. ఎవరైనా కొనాలని అనుకుంటే... మీకు కాల్ చేసి రేటు మాట్లాడుకుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)