Earn Money Online: పురాతన రాజుల కాలం నాటి నాణేలు ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఉంటే... వాళ్లు వాటిని వేలంలో అమ్మి కోట్లు సంపాదించవచ్చు. అలాంటి నాణేలు కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. అలాగే... పాత కాయిన్లు, కరెన్సీ నోట్లను కూడా కొనేవారున్నారు. అలాంటి వారు... అరుదైన నాణేలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుకుతున్నారు. మీ దగ్గర అలాంటి పాత నాణేలు ఉంటే వాటిని వాళ్లకు అమ్మి లక్షలు సంపాదించవచ్చు. (image credit - www.quikr.com)
పాత కాయిన్లలో 20 పైసలు కాయిన్కి చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ కాయిన్లు చెలామణీలో లేవు. వీటిని చూద్దామన్నా కనిపించట్లేదు. చాలా మందికి ఇలాంటి కాయిన్లు ఒకప్పుడు చెలామణీలో ఉండేవన్న విషయం కూడా తెలియదు. ఎప్పుడో 25 ఏళ్ల కిందటి వరకూ ఇవి చెలామణీలో ఉండేవి. ఇలాంటివి 5 కాయిన్లు కలిపితే... ఒక రూపాయికి సమానం. (image credit - en.ucoin.net)
పాత కాయిన్లు అమ్మేందుకు, కొనేందుకూ www.quikr.com, https://indiancoinmill.com, https://www.olx.in, https://www.collectorbazar.com, https://www.coinbazaar.in, https://indiancoinmill.com వంటి వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. మీ పాత కాయిన్లను వాటిలో భారీ ధరకు అమ్ముకోవచ్చు. (image credit - coinstamp.in)
ఇలా చెయ్యండి: పైన చెప్పుకున్న వాటిలో ఏదైనా పాత కాయిన్ల సైట్లో రిజిస్టర్ అయ్యి, లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ దగ్గరున్న పాత కాయిన్ రెండువైపులా ఫొటోలు తీసి... అప్లోడ్ చెయ్యాలి. ఆ కాయిన్ ఏ సంవత్సరం నాటిదో చెప్పవచ్చు. అలాగే మీ పేరు, మొబైల్ నంబర్ ఇవ్వొచ్చు. అలాగే... కాయిన్ ఎంత ధరకు అమ్మదలిచారో ధర చెప్పాలి. ఆ ధరకు ఎవరైనా కొనాలి అనుకుంటే మీకు కాల్ చేస్తారు. తద్వారా డీల్ మాట్లాడుకొని అమ్ముకోవచ్చు. మీరు రూ.7 లక్షలు ధర నిర్ణయిస్తే... బేరం తర్వాత రూ.5 లక్షలకు డీల్ సెట్ చేసుకోవచ్చు. (image credit - quikr.com)