E-Scooters: 5 లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఓ లుక్కెయ్యండి

Long-Range Electric 2-Wheelers: పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. ఎలక్ట్రిక్ వాహనాలతో... ఛార్జింగ్ సమస్య. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 5 ఎలక్ట్రిక్ టూవీలర్లకు ఛార్జింగ్ ఎక్కువ సేపు ఉంటుంది. కాబట్టి... లాంగ్ జర్నీలకు కూడా అవి ఉపయోగపడతాయి.