Home » photogallery » business » E BIKE THIS HYDERABAD SUPER LIGHT ELECTRIC BIKE COSTS JUST RUPEES 6 TO FULLY CHARGE AND HAS A MILEAGE OF 65 KM HERE IS THE KEY FEATURES NK

E-Bike: రూ.6తో 65 కి.మీ. మైలేజ్. ధర రూ.35,000... ఎలక్ట్రిక్ బైక్ ఫీచర్లు ఇవీ

E-Bike: కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కోవాలి అనుకుంటున్నారా... తక్కువ ధరతో, చూడటానికి వరైటీగా ఉండేది కావాలనుకుంటున్నారా... ఎక్కువ మైలేజీ రావాలా... అయితే ఇది ఓసారి చూడండి. నచ్చితే కొనుక్కోవచ్చు.