హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Insurance: ఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టాలు మిగిల్చిన కరోనా సెకండ్ వేవ్.. భారీగా క్లెయిమ్‌లు.. ఎన్ని వేల కోట్లంటే..

Insurance: ఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టాలు మిగిల్చిన కరోనా సెకండ్ వేవ్.. భారీగా క్లెయిమ్‌లు.. ఎన్ని వేల కోట్లంటే..

Covid 19: భారతదేశంలో ఇప్పటివరకు కోవిడ్ కారణంగా 530,695 మంది మరణించారు. అయితే IRDAI నివేదిక ప్రకారం, 2021-22లో జీవిత బీమా సంస్థలు 2.26 లక్షల మరణ క్లెయిమ్‌లను సెటిల్ చేశాయి.

Top Stories