Home » photogallery » business »

DUE TO NEGLIGENCE OF AGRICULTURE OFFICERS MORE THAN 33000 DEAD FARMERS ACCOUNT GET PM KISAN FUNDS AK

PM Kisan: 33000 మంది చనిపోయిన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు.. ఉలిక్కిపడ్డ అధికారులు

PM Kisan: చనిపోయిన 33 వేల మంది రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ ఫండ్‌ ఎంత మొత్తం వచ్చిందో వ్యవసాయ శాఖకు డైరెక్టరేట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ సమాచారం అందించడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు.