SBI: యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తగ్గించనుంది. ఈ రోజు నుంచి నుంచి మెట్రో, అర్బన్ సెంటర్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.3,000 కాగా, రూరల్ బ్రాంచ్‌లల్లో రూ.1,000. ఈ బ్యాలెన్స్‌లో 50 శాతం తక్కువగా ఉంటే రూ.10+జీఎస్టీ, 50 నుంచి 75 శాతం తక్కువ ఉంటే రూ.12+జీఎస్టీ, 75 శాతం మించితే రూ.15+జీఎస్టీ చొప్పున పెనాల్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)