ఆధార్ కార్డ్ ఈ రోజుల్లో అందరికీ అవసరమైన అతి ముఖ్యమైన ధ్రువీకరణ పత్రంగా మారింది. ఏ ప్రభుత్వ పథకం కింద లబ్ధిపొందాలన్నా.. చిన్నారులు స్కూల్ లో చేరాలన్నా, టికెట్లు బుక్ చేయాలన్నా.. చివరకు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నా ఆధార్ అతిముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది.(ప్రతీకాత్మక చిత్రం)