Home » photogallery » business » DOING PAYMENTS IN ONLINE SHOPPING TRY STATE BANK OF INDIA SBI VIRTUAL CARD FEATURE SS

SBI: ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేయాలా? ఈ ఫీచర్ ట్రై చేయండి

మీరు ఆన్‌లైన్‌లో ఏవైనా ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? కానీ మీ కార్డ్ డీటెయిల్స్ ఇ-కామర్స్ సైట్‌లో ఎంటర్ చేయడం ఇష్టం లేదా? అయితే వర్చువల్ కార్డ్ ఆప్షన్ ఎంచుకోండి. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.