1. మన దేశంలో వ్యక్తులు లేదా సంస్థలు సంపాదించే డబ్బుపై ప్రభుత్వానికి ట్యాక్స్ (Tax Rules) చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆదాయపన్ను చట్టంలో నియమ నిబంధనలు ఉన్నాయి. ఎలాంటి మార్గాల్లో ఎంత మొత్తంలో ఆదాయం వచ్చిందనే అంశాలపై ట్యాక్స్ రేట్లు (Tax Rates) ఆధారపడి ఉంటాయి. లాటరీ ద్వారా అందిన సంపదపై సైతం ట్యాక్స్ కట్టాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)