1. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC వరుసగా వర్క్ ఫ్రమ్ హోటల్ టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్‌తో బోర్ కొట్టినవారి కోసం ప్రత్యేకంగా ఈ టూర్ ప్యాకేజీలను రూపొందిస్తోంది. దేశంలోని వేర్వేరు పర్యాటక ప్రాంతాల్లో ఐఆర్సీటీసీ వర్క్ ఫ్రమ్ హోటల్ టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)