3. ఈ యాప్‌లో అనేక ప్రభుత్వ సేవలు లభిస్తాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO అందించే సేవల్ని కూడా ఉమాంగ్ యాప్‌లో పొందొచ్చు. ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్లోడ్ నుంచి పీఎఫ్ విత్‌డ్రాయల్ వరకు అన్నీ సాధ్యమే. మరి ఉమాంగ్ యాప్‌లో ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)