LIC Policy: ప్రతీ నెలా కొంత పొదుపు చేస్తే రూ.70 లక్షలు రిటర్న్స్ పొందొచ్చు ఇలా

LIC Policy | రిటైర్మెంట్ సమయానికి మీ చేతికి భారీగా డబ్బులు రావాలనుకుంటున్నారా? అయితే ఎల్ఐసీలో ఓ పాలసీలో ప్రతీ నెల కొంత పొదుపు చూస్తే మెచ్యూరిటీ నాటికి రూ.70 లక్షల వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.