Home » photogallery » business »

DO YOU WANT TO GET UP TO RS 2 CRORE RETURNS BY THE TIME OF RETIREMENT KNOW HOW TO PLAN YOUR SYSTEMATIC INVESTMENT PLAN SS

Rs 2 Crore Returns: నెలకు ఎంత పొదుపు చేస్తే రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు వస్తాయి? తెలుసుకోండి

Rs 2 Crore Returns | మీరు మీ రిటైర్మెంట్ నాటికి కనీసం రెండు కోట్ల రూపాయలు జమ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఇప్పటి నుంచే పొదుపు (Savings) ప్రారంభించాలి. రిటైర్మెంట్ నాటికి రూ.2 కోట్లు కావాలంటే మీ పొదుపును ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకోండి.