4. ఇందుకోసం సిటీ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఇండియన్ ఆయిల్ సిటీ కార్డును అందిస్తోంది. ఇండియన్ ఆయిల్ సిటీ క్రెడిట్ కార్డు ఉపయోగించిన ప్రతీసారి రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఏ క్రెడిట్ కార్డ్ అయినా రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. ఆ రివార్డ్ పాయింట్స్ రీడీమ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంటే మీకు వచ్చిన రివార్డ్ పాయింట్స్ని నేరుగా ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో రీడీమ్ చేసుకొని పెట్రోల్ కొనొచ్చు. మీరు మీ జేబులోంచి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ఇండియన్ ఆయిల్ సిటీ కార్డులో రివార్డ్ పాయింట్స్ ఉంటే చాలు. మీరు క్రెడిట్ కార్డును ఎక్కువగా ఉపయోగిస్తే ఎక్కువ రివార్డ్ పాయింట్స్ వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)