9. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత పాన్ కార్డు జారీ అవుతుంది. ఆదాయపు పన్ను శాఖ UIDAI దగ్గర రిజిస్టర్ అయిన మీ ఆధార్ వివరాల ద్వారా పాన్ కార్డు జారీ చేస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కేవలం 10 నిమిషాల్లో పూర్తవుతుంది. Check Status/ Download PAN పైన క్లిక్ చేసి మీ ఇ-పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)