Home » photogallery » business » DO YOU KNOW WHY 2000 RUPEE NOTE DOES NOT APPEAR IN ATMS HERE THE DETAILS VB

2000 Rupee Note: రూ.2 వేల నోటు బ్యాన్ అయిందా..? అందుకే ఏటీఎంలలో కనిపించడం లేదా.. వివరాలు తెలుసుకోండి..

2000 Rupee Note: గత రెండు సంవత్సరాల నుంచి రూ. 2000 నోటు ఏటీఎంలలో కనిపించడం లేదు. దీనిపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి. రూ.2000 నోటు బ్యాన్ చేశారనే వార్తలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే ఇది ఎంత వరకు నిజం.. అసలు ఎందుకు ఏటీఎంలలో ఆ నోటు కనిపించడం లేదో తెలుసుకుందాం..