Ration App: రేషన్ కార్డు లబ్ధిదారులకు గమనిక.. ఆ యాప్ తో ఎక్కడనుంచైనా రేషన్.. వివరాలివే..

Ration: రేషన్ కార్డు లబ్ధిదారుల సహాయార్ధం కోసం కేంద్రం ఓ యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రేషన్ లబ్ధిదారులు భారతదేశంలో ఎక్కడి నుంచైనా సరే తమ రేషన్ తీసుకోవచ్చు. అంతేకాదు, రేషన్ లబ్ధిదారులు దగ్గరలోని రేషన్ షాప్ మరియు దాని వివరాలను కూడా పొందవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.