Home » photogallery » business »

DO YOU KNOW ABOUT SOME INTERESTING THINGS REGARDING LPG GAS CYLINDER WHICH YOU USE DAILY AK

LPG Gas Cylinder: మీరు రోజూ ఉపయోగించే సిలిండర్ గురించి ఈ విషయాలు తెలుసా..?

LPG Cylinder: మనం వినియోగించే సిలిండర్లు BIS 3196 ప్రమాణాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. వీటి జీవితకాలం 15 సంవత్సరాలు. వీటిని రెండు సార్లు పరీక్షిస్తారు.