Jan Dhan Account: మీకు జన్ ధన్ అకౌంట్ ఉందా? లాభాలివే

Pradhan Mantri Jan Dhan Yojana account | మీకు జన్ ధన్ అకౌంట్ ఉందా? ఆ అకౌంట్‌లో లావాదేవీలు జరుపుతున్నారా? అసలు జన్ ధన్ ఖాతా ఎవరెవరు తీసుకోవచ్చో తెలుసా? ఈ అకౌంట్‌తో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోండి.