Home » photogallery » business »

DO YOU HAVE OLD AND DAMAGED CURRENCY NOTES RESERVE BANK OF INDIA ASKS TO EXCHANGE IN BANKS SS

Old Currency Notes: మీ దగ్గర పాత కరెన్సీ నోట్లు ఉన్నాయా? ఆర్‌బీఐ సూచనలు ఇవే

Old Currency Notes | పాత నోట్లు ఉన్నవారికి అలర్ట్. మీ దగ్గరున్న పాత నోట్లు ఎలా మార్చుకోవాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వివరించింది. మరి మీ దగ్గర పాత నోట్లు ఉన్నట్టైతే వాటిని ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి.