Kia Sonet: కియా సోనెట్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 7.47 లక్షల నుండి రూ. 13.99 లక్షల వరకు ఉంటాయి. మీరు Magnite కంటే ఎక్కువ ప్రీమియం కారు కోసం చూస్తున్నట్లయితే, మీరు Kia Sonet ట్రై చేయొచ్చు. ఈ సబ్‌కాంపాక్ట్ SUV మంచి ఫిట్ మరియు ఫినిషింగ్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో గొప్ప ఫీచర్లతో ఈ కార్లు వస్తాయి.