’కోవిడ్ 19 కారణంగా రెండేళ్లు స్తబ్దుగా జరిగిపోయాయి. ఇప్పుడు మళ్లీ సెలబ్రేషన్స్ జరపుకుంటున్నారు. కస్టమర్ల పండుగ సంతోషాన్ని రెట్టింపు చేయడానికి సరికొత్త ఆఫర్లు తీసుకువచ్చామం. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల్లో పండుగ డిమాండ్ ఊపందుకుంది. ఆగస్ట్, సెప్టెంబర్ నాటి ప్రిపెస్టివల్ డిమాండ్ అనేది టూవీలర్లకు సానుకూల అంశం‘ అని కంపెనీ ఎండీ, సీఈవో వైఎస్ చక్రవర్తి తెలిపారు.