Lpg Gas Cylinder Booking Offer: గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై భారీ డిస్కౌంట్.. రేపు సాయంత్రం వరకే ఛాన్స్.. ఇలా బుక్ చేయండి

గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై పేటీఎం యాప్ భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.