Petrol, Diesel Price in India: పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు వచ్చినా... అది దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. తాజాగా... పెట్రోల్ ధర స్థిరంగా ఉండగా... డీజిల్ ధర లీటర్కి 12 పైసలు తగ్గింది. అందువల్ల హైదరాబాద్లో ఇవాళ పెట్రోల్ లీటర్ ధర రూ.85.37 ఉంది. అదే డీజిల్ ధర 12 పైసలు తగ్గి... లీటర్కి రూ.79.74కి చేరింది.