1. పాన్ కార్డ్ పోగొట్టుకోవడం సాధారణమైపోయింది. పాన్ కార్డ్ హోల్డర్లు ఒక్కసారైనా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొని ఉంటారు. పాన్ కార్డ్ పోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇ-పాన్ కార్డ్ సులువుగా డౌన్లోడ్ చేయొచ్చు. లేదా పాన్ కార్డ్ రీప్రింట్ చేయించొచ్చు. ఇందుకోసం పాన్ కార్డ్ వివరాలు ఉంటే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇ-పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయండానికి ముందుగా https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html లింక్ ఓపెన్ చేయాలి. PAN ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, నియమనిబంధనలు అంగీకరించి Submit పైన క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. చాలావరకు భారీ ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును సమర్పించడం తప్పనిసరి. ఇటీవల కొత్త రూల్స్ కూడా వచ్చాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్డ్రా చేసినా, డిపాజిట్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరిగా వెల్లడించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)