హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Gold Rates Today: షాకిస్తున్న బంగారం ధరలు.. కొన్ని ప్రాంతాల్లో పెరిగితే.. మరి కొన్ని చోట్ల తగ్గింది.. ఎక్కడ ఎంతంటే...?

Gold Rates Today: షాకిస్తున్న బంగారం ధరలు.. కొన్ని ప్రాంతాల్లో పెరిగితే.. మరి కొన్ని చోట్ల తగ్గింది.. ఎక్కడ ఎంతంటే...?

Gold Price Today: ముందు ముందు ఉన్నవి అన్నీ మంచి రోజులు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా శుభకార్యలు కూడా ఉన్నాయి. దీంతో బంగారం కొనేవారి సంఖ్య కాస్త ఎక్కువగా ఉంది.. ఇలా బంగారం ధరలు వినియోగదారులను ఒక రోజు సంతృప్తి పరుస్తుంటే.. మరో రోజు అసంతృప్తి పరుస్తున్నాయి. బంగారం రేట్లు నిలకడగా ఉన్నా.. సిల్వర్ రేట్లు మాత్రం పెరగడం ఆందోళన పెంచుతోంది.