Home » photogallery » business »

DHEE DANCER AQSA KHAN WARNING TO HYPER AADI IN THE CASE OF SUDIGALI SUDHEER GALLERY MK

హైపర్ ఆదికి ఢీ డాన్సర్ Aqsa Khan వార్నింగ్...సుడిగాలి సుధీర్ జోలికి రావొద్దంటూ...

అక్సా ఖాన్ సుధీర్ పట్ల తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కానీ అక్సా ఖాన్ పై మరో జబర్దస్త్ కమెడియన్, ఢీ షోలో సుధీర్ రైవల్ టీమ్ యాంకర్ హైపర్ఆది కూడా ఈ మధ్య కాలంలో తన స్కిట్స్ లో స్థానం కల్పిస్తూ, ఓ కన్నేసినట్లు తెలుస్తోంది.