Home » photogallery » business »

DHANTERAS GOLD SHOPPING SAFETY MESURES IN GOLD SHOPPING MK

Gold Rate: ధనత్రయోదశికి బంగారం కొంటున్నారా...అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...

Gold Rate| దీపావళి వచ్చిందంటే స్త్రీలు కొత్త చీరలతో పాటు బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. అంతేకాదు. సాధారణంగా దీపావళి ముందు వచ్చే ధన త్రయోదశికి బంగారం కొనుగోలు చేస్తే శుభమని కూడా పెద్దలు అంటుంటారు. అయితే బంగారు షోరూంల వారి ఆఫర్ల మోజులో పడి షాపులకు వెళితే, మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే బంగారం కొనేసమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక లుక్కేద్దాం.