1. దీపావళి పండుగ అంటే బాణాసంచా మాత్రమే కాదు స్వీట్స్, గిఫ్ట్స్ గుర్తొస్తాయి. కుటుంబ సభ్యులకు, బంధువులకు, స్నేహితులకు బహుమతులు ఇచ్చి సంతోషాలను పంచే సంప్రదాయం ఇప్పటిది కాదు. మరి ఈ దీపావళికి మీరు బంగారాన్ని గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నారా? రూ.500 ఉంటే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)