1. అక్టోబర్ 23న దంతేరాస్ పర్వదినం ఉంది. ఆ రోజున బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. బంగారు నగల నుంచి డిజిటల్ గోల్డ్ వరకు, కనీసం ఒక్క గ్రామైనా కొనాలని ఆసక్తి చూపిస్తుంటారు. నగల షాపులూ కిటకిటలాడుతుంటాయి. దంతేరాస్ సందర్భంగా బంగారం గురించి ఆసక్తికరమైన ఈ విషయాలు తెలుసుకోండి. (image: News18 Creative)