6. బంగారం మాత్రమే కాదు... వెండి కూడా రికార్డు ధర కన్నా చాలా తక్కువకే లభిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు వెండి ధరలు చూస్తే కిలోపై రూ.100 తగ్గి రూ.69,100 దగ్గర లభిస్తోంది. గతేడాది ఆగస్ట్ 7న లో వెండి రూ.76,150 స్థాయికి చేరుకుంది. అప్పటితో పోల్చి చూసినా కిలో వెండి రూ.7,050 తక్కువకు లభిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)