4. ఈ రూల్స్ 2020 జనవరిలోనే అమలులోకి వచ్చాయి. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దగ్గర రిజిస్టర్ చేసుకోవడానికి ఏడాది గడువు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2021 జనవరి 15 నుంచి నగల షాపులు సరైన హాల్మార్కింగ్, సర్టిఫికేషన్ లేని ఆభరణాలను అమ్మడానికి వీల్లేదు. ఇక అప్పట్నుంచి 14, 18, 22 క్యారట్ బంగారు ఆభరణాలు, కళాఖండాలను హాల్మార్క్తోనే అమ్మాలి. (ప్రతీకాత్మక చిత్రం)