Post Office Account: పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉందా? ఈ రూల్స్ మారాయి

పోస్ట్ ఆఫీస్‌లో అకౌంట్ ఉన్నవారు అప్రమత్తం కావాల్సిన సమయం ఇది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్స్ రూల్స్‌ని మార్చింది పోస్టల్ డిపార్ట్‌మెంట్. అవేంటో తెలుసుకోండి.