Health Insurance: ఆ చికిత్సకు కూడా పరిహారం చెల్లించాల్సిందే.. బీమా కంపెనీలకు హై కోర్టు కీలక ఆదేశాలు

తాాజాగా ఢిల్లీ హై కోర్టు కీలక వాఖ్యలు చేసింది. ఇన్సూరెన్స్ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.