Redi-GO: రోజుకు రూ.150 చెల్లిస్తే చాలు...ఈ కారు మీ సొంతం...మీ డ్రీమ్ నెరవేర్చే బంపర్ ఆఫర్

నిస్సాన్ డాట్సన్ రెడి గో బిఎస్ 6 ధర గురించి మాట్లాడితే, ఈ కారును రూ. 2,83,000 (ఎక్స్ షోరూం ధర) ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు.