Debit Card: మీ ఫోన్‌ లాగా ఏటీఎం కార్డును స్విచ్చాఫ్ చేయొచ్చు ఇలా

మీ దగ్గర వాడని క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు ఉన్నాయా? ఇప్పట్లో ఆ కార్డుల అవసరం లేదా? అయితే మీ బ్యాంకు కార్డుల్ని స్విచ్చాఫ్ చేయొచ్చు. మీ ఫోన్‌ను ఎలా స్విచ్చాఫ్ చేస్తారో కార్డుల్ని కూడా స్విచ్చాఫ్ చేయొచ్చు. లాభమేంటో తెలుసుకోండి.