హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Air Fares: భారీగా పెరుగుతున్న విమాన ఛార్జీల ధరలు.. తక్కువ రేటుకు టిక్కెట్లు ఎలా పొందాలంటే..

Air Fares: భారీగా పెరుగుతున్న విమాన ఛార్జీల ధరలు.. తక్కువ రేటుకు టిక్కెట్లు ఎలా పొందాలంటే..

Flight Charges: తక్కువ ధరలకు విమాన టిక్కెట్లను ఎలా పొందవచ్చో వినియోగదారులకు ముఖ్యమైన సూచనలు ఇచ్చారు. DGCA ద్వారా విమాన ఛార్జీల పరిమితిని తొలగించడం, విమానాశ్రయాల ప్రైవేటీకరణ, విమాన టిక్కెట్ల పోటీ ధరల కారణంగా విమాన ఛార్జీలు కొన్నిసార్లు అనేక రెట్లు పెరుగుతాయని పరిశ్రమ నిపుణులు అంటున్నారు.

Top Stories