Home » photogallery » business »

CRYPTOCURRENCY WHAT IS THE STATUS OF CRYPTOCURRENCIES IN 2022 CRYPTO BOOM IN 2021 WILL CONTINUE MK

Cryptocurrency: 2022లో క్రిప్టోల పరిస్థితి ఏంటి..2021లోని క్రిప్టో బూమ్ కంటిన్యూ అవుతుందా..?

సుమారు కోటిన్నర మంది భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు క్రిప్టోలో పెట్టుబడి పెట్టారు. వీరంతా కలిసి దాదాపు 6.6 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. మొత్తం క్రిప్టో పెట్టుబడిదారులలో 90 శాతం మంది ఈ ఒక్క సంవత్సరంలోనే మార్కెట్‌లోకి ప్రవేశించారు.