Home » photogallery » business »

CRYPTO CURRENCY HAVE YOU INVESTED IN CRYPTO THEN BE AWARE OF THESE NEW RULES EVK

Crypto Currency: క్రిప్టో క‌రెన్సీలో ఇన్వెస్ట్ చేశారా.. అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోండి!

Crypto Currency | దేశ వ్యాప్తంగా ప‌ది కోట్ల మందికి పైగా క్రిప్టోలో పెట్టుబుడులు పెట్టిన‌ట్టు సమాచారం. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం తాజాగా కొత్త రూల్స్ ప్ర‌వేశ‌పెట్ట‌నుంది. ఈ నేప‌థ్యంలో క్రిప్టోలో పెట్టుబ‌డి పెట్టిన వారు త‌ప్ప‌కుండా ఈ రూల్స్ తెలుసుకోవాలి.