Business Idea: క్రికెట్ బాల్ బిజినెస్‌...5 లక్షల పెట్టుబడితో నెలకు 2 లక్షల సంపాదన..ఇలా...

క్రికెట్ బాల్స్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే క్రికెట్ ఆడుతుంటే బంతి త్వరగా పోతుంది. ఈ కారణంగా, దాని డిమాండ్ ఎక్కువగా ఉంది.