ఎస్బీఐ పల్స్ క్రెడిట్ కార్డ్, అపోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, యాక్సిస్ బ్యాంక్ ఆరా క్రెడిట్ కార్డ్, యెస్ బ్యాంక్ వెల్నెస్ క్రెడిట్ కార్డ్" width="875" height="583" /> 1. చాలా మంది క్రెడిట్ కార్డులు అధిక చార్జీలు పడతాయి. అందుకు కారణం వారు హై-ఎండ్ తీసుకోవడమే.. అలా కొన్ని కార్డ్స్ నామమాత్రపు యాన్యువల్ ఫీజులతో కూడా చాలా ప్రాక్టికల్ బెనిఫిట్స్ (Practical Benefits) ఆఫర్ చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. అలా తక్కువ చార్జీలు పడే వాటిలో బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ ఏమిటో డిటెయిల్డ్గా తెలుసుకోండి. ఆల్రెడీ క్రెడిట్ కార్డులు ఉంటే..వాటిపై ఉన్న ఆఫర్లను ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా తెలుసుకుందా. ముఖ్యంగా అతి తక్కువ ఆన్యూవల్ ఫీజ్ 250 రూపాయల యాక్సిస్ బ్యాంక్ నియో కార్డుతో మొదలుపెట్టి.. 588రూపాయల ఆన్యువల్ ఛార్జీలు వసూలు చేసే స్టాండర్డ్ చార్టర్డ్ డిజిస్మార్ట్ క్రెడిట్ కార్డ్ వరకు ఆఫర్లు ఈవిధంగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. యాక్సిస్ బ్యాంక్ నియో క్రెడిట్ కార్డ్ రూ.250 విలువైన గిఫ్ట్ వోచర్, 3 నెలల జొమాటో ప్రో సబ్స్క్రిప్షన్, రూ.250 విలువైన బ్లింకిట్ (Blinkit) వోచర్, వెల్కమ్ బెనిఫిట్ గా ఆరు నెలల 1mg సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఇది రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్, పేటీఎం ద్వారా చేసి (DTH) రీఛార్జ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ (నెలకు రూ.150 వరకు) అందిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎస్బీఐ సింప్లీక్లిక్ క్రెడిట్ కార్డ్ (SBI SimplyCLICK)లో జాయిన్ అవ్వగానే రూ.500 విలువైన అమెజాన్ గిఫ్ట్ కార్డ్ పొందొచ్చు. ఇది అమెజాన్, క్లియర్ ట్రిప్, బుక్ మైషో, లెన్స్ కార్ట్, పార్ట్నర్డ్ కంపెనీ నుంచి 10X రివార్డ్‌లు ఆఫర్ చేస్తోంది. అలానే ఆన్లైన్ ఖర్చులన్నింటిపై 5X రివార్డ్‌లు, 1 శాతం ఫ్యూయల్ సర్ఛార్జ్ మినహాయింపును అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ కి యాన్యువల్ ఫీజు రూ.499 చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. గూగుల్ పే ద్వారా చేసే యుటిలిటీ బిల్ పేమెంట్స్ పై యాక్సిస్ బ్యాంక్ ఏస్ క్రెడిట్ కార్డ్ 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. ఇది స్విగ్గీ, జొమాటో, ఓలాపై 4 శాతం క్యాష్‌బ్యాక్, ఇతర ఖర్చులపై 2 శాతం ఫ్లాట్ క్యాష్‌బ్యాక్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. ఖర్చులపై క్యాష్‌బ్యాక్‌తో పాటు, ఇండియాలోని 4000కి పైగా పార్టనర్డ్ రెస్టారెంట్లలో ఏడాదికి 4 డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్, 20 శాతం వరకు ఈ కార్డు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ. 499. (ప్రతీకాత్మక చిత్రం)
7. హెచ్డీఎఫ్సీ మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్ 500 క్యాష్ పాయింట్లను వెల్ కమ్ బెనిఫిట్ గా ఆఫర్ చేస్తోంది. ఆఫ్‌లైన్‌లో స్టోర్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.150కి 2 రివార్డ్ పాయింట్లు, ఆన్లైన్లో ఖర్చు చేసే ప్రతి రూ.150కి 4 రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. ఈ కార్డును యూజ్ చేసి మొదటి ఏడాదిలో రూ.50,000 ఖర్చు చేస్తే, రెన్యువల్ ఫీజు మాఫీ అవుతుంది. అలాగే 1 శాతం ఫ్యూయల్ సర్ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు రూ.500. (ప్రతీకాత్మక చిత్రం)
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, పర్సనల్ ఫైనాన్స్, క్రెడిట్ కార్డ్ టిప్స్" width="1200" height="800" /> 7. హెచ్డీఎఫ్సీ మనీబ్యాక్ క్రెడిట్ కార్డ్ 500 క్యాష్ పాయింట్లను వెల్ కమ్ బెనిఫిట్ గా ఆఫర్ చేస్తోంది. ఆఫ్‌లైన్‌లో స్టోర్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.150కి 2 రివార్డ్ పాయింట్లు, ఆన్లైన్లో ఖర్చు చేసే ప్రతి రూ.150కి 4 రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. ఈ కార్డును యూజ్ చేసి మొదటి ఏడాదిలో రూ.50,000 ఖర్చు చేస్తే, రెన్యువల్ ఫీజు మాఫీ అవుతుంది. అలాగే 1 శాతం ఫ్యూయల్ సర్ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డు యాన్యువల్ ఫీజు రూ.500. (ప్రతీకాత్మక చిత్రం)