Home » photogallery » business »

CREDIT CARD USERS ARE NOT LOAN CUSTOMERS AND THEY DO NOT GET BENEFIT OF COMPOUND INTEREST WAIVER SAYS SUPERME COURT SS

Credit Card: క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు షాక్... సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

Credit Card | లోన్ మారటోరియం ఎంచుకున్న కస్టమర్ల నుంచి వడ్డీపై వడ్డీ వసూలు చేస్తున్నారన్న వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రెడిట్ కార్డ్ కస్టమర్లకు షాక్ తగిలింది.