ఇప్పటికే చాలా మంది రైతులకు ఈ ప్రయోజనం అందుతోంది. ఇలాంటి బెనిఫిట్నే ఇప్పుడు మర్చంట్లకు, ఎంఎస్ఎంఈ రంగానికి కూడా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ అంశంపై చాలా రోజుల నుంచే కసరత్తు జరుగుతోంది. త్వరలోనే కేంద్రం ఈ సేవలు అందుబాటులోకి తీసుకురానుంది.