హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Maruti Suzuki: సరికొత్త రికార్డు సృష్టించిన.. ఎంత పోటీ ఉన్నా.. అమ్మకాల్లో జోరు

Maruti Suzuki: సరికొత్త రికార్డు సృష్టించిన.. ఎంత పోటీ ఉన్నా.. అమ్మకాల్లో జోరు

Maruti Sales: మారుతి కార్ల తయారీ సంస్థ 1983 నుండి దేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఒక అంచనా ప్రకారం, ఇప్పటివరకు దేశంలో ఉన్న మొత్తం ప్యాసింజర్ కార్ల సంఖ్య సుమారు 70 మిలియన్లు. దీని ప్రకారం, దేశంలోని ప్రతి మూడవ కారు మారుతిదే.

Top Stories