6. ఎస్బీఐ మాత్రమే కాదు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా ఈఎంఐ మారటోరియం మోసాలపై కస్టమర్లను అప్రమత్తం చేస్తున్నాయి. ఈఎంఐలు వాయిదా వేస్తామని సైబర్ నేరగాళ్లు ఓటీపీ, సీవీవీ, పాస్వర్డ్, పిన్ లాంటి వివరాలు తెలుసుకొని అకౌంట్లు ఖాళీ చేస్తున్నారని హెచ్చరిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)